రాజకీయ వ్యభిచారం సాంగ్ | RAAJAKEEYA VYABICHAARAM SUKKA RAM NARSAIAH LATEST SONG PROMO

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2023
  • నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 64

  • @barrelababai
    @barrelababai 8 месяцев назад +59

    రామ నరసయ్య నీ విధి విధానం అనే పాట నీ పనితీరు నీ పద్ధతి మాకు చాలా నచ్చింది నీకు ప్రజల ఆశీస్సులతో భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయి

  • @krmofficials4083
    @krmofficials4083 8 месяцев назад +18

    నేను అభిమానించే గాయకుడా మా అన్న మంచి సాంగ్ పాడావు

  • @Geetharam411.
    @Geetharam411. 8 месяцев назад +7

    మన తెలగాణా లో ఇప్పుడు మిరు పాడిన పాట కరెక్ట్ గ సెట్ అవుతుంది

  • @aji-sf2wt
    @aji-sf2wt 8 месяцев назад +12

    అన్నా నీ పాట వింటుంటే గూస్‌బంప్స్ 💪🙏👍

  • @pragathiram9536
    @pragathiram9536 8 месяцев назад +11

    నిజంగా జనాలకు గందరగోళంగానే ఉందన్న ఈ సమయం లో ని పాట చాలా అవసరంఅన్న,....మీ రచన చాలా బావుంది అన్న 👏👏👏

  • @srinivas_palamuri
    @srinivas_palamuri 8 месяцев назад +1

    Super anna song 👌

  • @vanajamyakala655
    @vanajamyakala655 8 месяцев назад +1

    Super

  • @erraabraham887
    @erraabraham887 8 месяцев назад +1

    Super 🎉

  • @telagnakirketa3256
    @telagnakirketa3256 8 месяцев назад +1

    Super Anna❤❤

  • @mamidipallymahesh8420
    @mamidipallymahesh8420 8 месяцев назад +4

    100% కరెక్ట్ సాంగ్ అన్న సూపర్

  • @Saritha088
    @Saritha088 8 месяцев назад

    ప్రజల పాట మల్ల వచ్చింది సుక్కన్న ఉదయాన సూర్యుడు ప్రజల కొరకు సుఖ గానం

  • @TGN14
    @TGN14 8 месяцев назад +7

    We Must Need Health, Education, Employment, Speedy Justice and Political Key🔑.
    విద్య, వైద్యం, ఉపాధి, సత్వర న్యాయం తో పాటు రాజ్యాధికారం కావాలి.

  • @pasunutiramesh9587
    @pasunutiramesh9587 8 месяцев назад +1

    Super bro

  • @dubbakaraju3316
    @dubbakaraju3316 8 месяцев назад +2

    🙏🙏🙏🙏✊👍

  • @chantisingam
    @chantisingam 8 месяцев назад +1

    Perfect brother

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 8 месяцев назад +2

    👌👌👌sukka Ramnarsanna

  • @kamalnadmarri0001
    @kamalnadmarri0001 8 месяцев назад +1

    Super Annaya

  • @thirupathissc7460
    @thirupathissc7460 8 месяцев назад +1

    Anna ni lanti vallu chala avasaram samajaniki super anna super prajala spot devuni ashirvadalu appudu untai anna ammudu poye vallaku undavu avarikaina

  • @anilkumarparutham883
    @anilkumarparutham883 8 месяцев назад +9

    అన్నా నువ్వు రానున్న రోజుల్లో ఒక మంచి రాజయోగం గల నాయకుడు అవుతావు

  • @vangivarapunaveen8576
    @vangivarapunaveen8576 8 месяцев назад +1

    🙏🙏🙏🙏👌👌👌

  • @TGN14
    @TGN14 8 месяцев назад +5

    Jai Bheem Jai BSP RSP Vote for Elephant 🐘

  • @swapnabhoonadri7263
    @swapnabhoonadri7263 8 месяцев назад +1

    Thanks Annya

  • @NareshGoud7490
    @NareshGoud7490 8 месяцев назад +1

    👏 👏 👌

  • @itsmeAchyuth258
    @itsmeAchyuth258 8 месяцев назад +1

    Waiting Anna....
    Lal salam ✊✊

  • @dudigamashivashanku3000
    @dudigamashivashanku3000 8 месяцев назад

    అందరూ వెస్ట్ గల్లు అన్న మది నాకేర్కల్ అన్న వెస్ట్ వల్ల స్వార్దం గురించీ ప్రజలని పిచ్చోళని చేస్తున్నారు నైస్ సాంగ్ అన్న

  • @vankeswaramrakesh623
    @vankeswaramrakesh623 8 месяцев назад +2

    super best song

  • @rajenders1715
    @rajenders1715 8 месяцев назад +2

    Super song brother Wandarfull 👌👌👌❤❤❤💯

  • @chinthaprashanth4326
    @chinthaprashanth4326 8 месяцев назад +3

    Super song anna ❤

  • @komalakemsarapu
    @komalakemsarapu 8 месяцев назад +2

    ఈ విషయంలో నువ్వు సూపర్ రాంనర్స్ అన్న ఎక్స్లెంట్ పాట ఇది మాత్రం 100% నిజం అన్న బాగా రాశారు పాట 💐✊👍🙏

  • @devendar1438
    @devendar1438 8 месяцев назад

    Super 💪

  • @gstalent9104
    @gstalent9104 8 месяцев назад +2

    Congregation Brother 👍

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 8 месяцев назад

    Excellent

  • @suresherlapally2265
    @suresherlapally2265 8 месяцев назад +2

    సూపర్ సాంగ్ అన్నా నేటి రాజకీయ నాయకుల రంగులు మరుతునాయి కానీ ప్రజల జీవితాలు మారడం లేదూ

  • @sidhujadav09
    @sidhujadav09 8 месяцев назад +1

    👌♥️

  • @djbalkotinaveenamgothuthan4454
    @djbalkotinaveenamgothuthan4454 8 месяцев назад +1

    Nijam anna❤

  • @swamymuthyala690
    @swamymuthyala690 8 месяцев назад +1

    Anna nuv hanest person vi ,good person vi ,yedavalatho konchem jagratha

  • @saisoby1236
    @saisoby1236 8 месяцев назад

    Reality song

  • @kunasrinu635
    @kunasrinu635 8 месяцев назад +1

    Super song ana

  • @gugulothunaresh7304
    @gugulothunaresh7304 8 месяцев назад +3

    సూపర్బ్ గా ఉంది సాంగ్

  • @amburaju-lc7cl
    @amburaju-lc7cl 8 месяцев назад +3

    Jai madhiga anna ni super

  • @avutarangaiah
    @avutarangaiah 8 месяцев назад

    సోదరా నీ ఆలోచన నీ మాట ఆచరణ సూపర్ 👌👌👌👌

  • @kumarkalla.
    @kumarkalla. 8 месяцев назад +3

    సూపర్ 🔥🔥

  • @English_in_Telugu
    @English_in_Telugu 8 месяцев назад +1

    Super Anna

  • @TGN14
    @TGN14 8 месяцев назад +4

    వడ్డించేవాడు మనవాడు కావాలి

  • @bunnykodifolktv7940
    @bunnykodifolktv7940 8 месяцев назад +1

    ✊✊✊🙏

  • @venkatreddyravula1630
    @venkatreddyravula1630 8 месяцев назад +3

    ఈ రోజుల్లో ఓటర్ డబ్బు కోసం కాకుండా కేవలం భవిష్యత్ తరాల కోసం ఆలోచించి ఓటు వేస్తే బాగుంటుంది.

  • @TGN14
    @TGN14 8 месяцев назад +2

    అధికార సింహాసనంపై బీసీ ఎస్సీ ఎస్టీలు కూర్చోవాలి

  • @SureshSuresh-mk1xk
    @SureshSuresh-mk1xk 8 месяцев назад +1

    Supr anna

  • @nobelparmeshdancer9548
    @nobelparmeshdancer9548 8 месяцев назад +1

    Keep going❤

  • @kotikanakam9596
    @kotikanakam9596 8 месяцев назад +3

    Jai bheem ✊✊ Anna

  • @ganeshravulagalla
    @ganeshravulagalla 8 месяцев назад

    Jai bheem anna

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz 8 месяцев назад

    Jai bheem 💙 Jai BSP 💙

  • @TGN14
    @TGN14 8 месяцев назад +4

    అధికారమంత కొన్ని వర్గాలకే సొంతమైపోతుంది సోదరా ... సోయికొచ్చి మనమంతా ఒక్కటై రాజ్యమేల కదలాలి. ఎన్నాళ్ళు ఇంకా ఎన్ని ఏళ్ళు ఈ బానిస బతుకులు? పోరాడితే మన రాజ్యం వచ్చును కదలిరా సోదరా...

  • @user-uv9yz9sx8t
    @user-uv9yz9sx8t 8 месяцев назад +1

    ❤❤❤👌👌👌🙏🙏

  • @gadapwarsaiprasad8160
    @gadapwarsaiprasad8160 8 месяцев назад

    💙💙

  • @Devansh_Kingdom
    @Devansh_Kingdom 8 месяцев назад +1

    Waiting for total Song bro

  • @maheshlingampellymahesh2857
    @maheshlingampellymahesh2857 8 месяцев назад +1

    నర్సన్న నిజమయిన గాయకుడు 😍

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 8 месяцев назад

    jai rsp sir

  • @ajaya4330
    @ajaya4330 8 месяцев назад +1

    Anna prajalu kuda melkonali ala oka song rayi anna prajalu kuda maarali

  • @TGN14
    @TGN14 8 месяцев назад +2

    కమ్మ వెలమ రెడ్లను ఓడించండి

  • @kondapuramparushuram8634
    @kondapuramparushuram8634 8 месяцев назад

    Super

  • @user-hy7my1bp7l
    @user-hy7my1bp7l 8 месяцев назад +2

    Jai bheem anna